సీఎం పదవినే మింగేసిన కరోనా
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరధ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తడంతో ఆయన రాజీనామా చేశారు. తీరద్ సింగ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అయితే [more]
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరధ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తడంతో ఆయన రాజీనామా చేశారు. తీరద్ సింగ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అయితే [more]
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరధ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తడంతో ఆయన రాజీనామా చేశారు. తీరద్ సింగ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం సూచన మేరకు ఆయన మార్చి 10వ తేదీన ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలను చేపట్టారు. అయితే ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ సుముఖత చూపలేదు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.