బ్రేకింగ్ : సుప్రీంకోర్టు తీర్పు – కర్ణాటక లో మరో ట్విస్ట్

ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారం స్పీకర్ కే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపు బలపరీక్షకు హాజరు కావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో [more]

Update: 2019-07-17 05:26 GMT

ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారం స్పీకర్ కే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపు బలపరీక్షకు హాజరు కావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో కన్నడ రాజకీయం మలుపుతిప్పింది. రేపు కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కొన బోతున్నారు. అయితే సుప్రీంకోర్టు సభకు హాజరుకావాలా? వద్దా? అన్న విషయాన్ని అసంతృప్త ఎమ్మెల్యేలకు వదిలేయడంతో కుమారస్వామి సర్కార్ సంకట స్థితిలో పడింది. ఇక ఎమ్మెల్యేల రాజీనామాల అంశం నిర్దిష్ట కాలపరిమితిని విధించుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News