మా బ్రదర్ అటువంటోడు కాదు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ కు కోర్టు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే సునీల్ కుమార్ [more]

Update: 2021-08-05 07:50 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ కు కోర్టు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే సునీల్ కుమార్ యాదవ్ సోదరుడు కృష్ణయ్య యాదవ్ మాత్రం తన సోదరుడికి, ఈ హత్యకు సంబంధం లేదని అన్నారు. గతంలో సీబీఐ విచారణతో చేపట్టిన వేధింపులతో సునీల్ కుమార్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. తన సోదరుడు సునీల్ కుమార్ యాదవ్ ను ఈ హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారన్నారు.

Tags:    

Similar News