అమ్మాయిలాగా చాట్ చేసి….?

వీడు మామూలోడు కాదు .. వీడు అదో టైప్ .. వీడికి టార్గెట్ కేవలం అమ్మాయిలే .. అందుకోసం ఇన్ స్టా గ్రామ్ ను ఎంచుకున్నాడు .. [more]

Update: 2021-02-04 07:37 GMT

వీడు మామూలోడు కాదు .. వీడు అదో టైప్ .. వీడికి టార్గెట్ కేవలం అమ్మాయిలే .. అందుకోసం ఇన్ స్టా గ్రామ్ ను ఎంచుకున్నాడు .. అమ్మాయిల పేరుతో అకౌంట్ లు తో నకిలీ ఖాతాలు తెరిచాడు .. యువతులు ను టార్గెట్ గా చేసుకొని వారికి రిక్వెస్ట్ లు పెడుతాడు .. అంత ఒకే అనుకున్న తరువాత చాట్ చేసి మభ్య పెడుతాడు .. ఇంకేముంది అమ్మాయే కాదని అని చెప్పారని విషయాలు కూడా చెప్పేస్తారు అవతలి వారు .. ఇంకొక స్టెప్ ముందుకేసి న్యూడ్ వీడియోలు , ఫోటోలు సైతం వారి నుండి తీసుకుంటాడు .. ఆతరువాత చూపిస్తాడు అసలు రంగు.

సైబర్ నేరాలు పెరగడంతో….

ఈ రోజుల్లో సైబర్ నేరాలు పై ఎంత పోలీసులు మొత్తుకొని చెప్పిన ఎక్కడో ఒకచోట మోసపోతూనే ఉన్నారు .. సైబర్ నేరాలు బారిన పడుతున్నవారు అందరు ఎక్కువ శాతం చదువుకున్న వారు , ధనవంతులే ఉన్నారు .. బ్యాంకు ఓటీపీ ఫ్రాడ్స్ , సోషియల్ మీడియా లో వేధింపులు , బ్లాక్ మెయిలింగ్ , ఫోటోలు మార్ఫింగ్ లు ఈ కేసులే హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో రోజుకు పదుల సంఖ్యలో నమోదు అవుతున్నాయి .. సోషియల్ మీడియా లో తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకండి అని ఎన్ని సార్లు చెప్పిన యువత వినడం లేదు .. ఎదో ఒక సందర్భం లో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి విల విలాడి పోతున్నారు.

అమ్మాయిలా నటించి….

విజయవాడకు చెందిన సుమంత్ హైదరాబాద్ లోని పుప్పాల గూడ లో ఉంటున్నారు. అమెజాన్ కంపెనీ లో మంచి వేతనం తో ఉద్యోగం చేస్తున్నాడు .. పగలు అంతా ఉద్యోగం చేసి .. రాత్రి ఇంటికి రాగానే సోషియల్ మీడియా లో బ్రౌజింగ్ చేస్తూ కాలయాపన చేస్తుంటాడు .. అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఓ అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా తెరిచాడు .. ఇంకేముంది అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని పదుల సంఖ్యా లో వారికి రిక్వెస్ట్ లు పెట్టాడు .. ఇది అమ్మాయి ప్రొఫైల్ కాబట్టి తప్పేముందిలే అని చెప్పి చాల మంది యాక్సెప్ట్ చేశారు .. ఆలా వారితో మాటలు కలిపి , చాట్ చేయడం అమ్మాయిలాగా గొంతు మర్చి కాల్స్ మాట్లాడం తో నిజంగా అమ్మాయే అని నమ్మేలా నటించాడు.

బ్లాక్ మెయిలింగ్ కు దిగి….

అయితే ఇలా చాట్ చేస్తూ ఓ ఇంజనీరింగ్ విధ్యార్థిని కి ఇన్ స్టాగ్రామ్ లో చాట్ చేస్తూ .. అమ్మాయి పేరుతో ఉన్న అకౌంట్ నుండి న్యూడ్ ఫొటోస్ చేశాడు .. ఆ తరువాత నావి పంపాను కాబట్టి నీ న్యూడ్ ఫొటోస్ , వీడియోలు పంపాలని ఆ విద్యార్థిని కవ్వించాడు .. దీంతో అమ్మాయే కదా ఏమవవుతుంది అని చెప్పి ఫోటోలు పంపింది .. ఇక ఆ ఫోటోలు రాగానే వీడి అసలు రంగు బయట పెట్టాడు .. నేను నువ్వు అనుకున్నట్లు అమ్మాయిని కాదు ..అబ్బాయిని .. నీ నేను చెప్పినట్లు చేయకపోతే నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియా లో పెడతాను అంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుమంత్ ను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News