అమరావతిపై స్పష్టత ఇవ్వాల్సిందే

ఏపీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నరాు. బొత్స రాజధాని పై అలాంటి [more]

Update: 2019-08-21 13:55 GMT

ఏపీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నరాు. బొత్స రాజధాని పై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. లక్షల క్యూసెక్కులు నీటిని వదిలి వరద ముంపునకు గురవుతుందన్నారు. రాజధానిని ముంచాలని చూస్తున్నారా? అని సుజనా చౌదరి ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా బొత్స, విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ ల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. చంద్రబాబు నివాసాన్ని ముంచాలని చూస్తున్నారని సుజనా చౌదరి అన్నారు. టీడీపీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు.

Tags:    

Similar News