హైకోర్టును ఆశ్రయించిన ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో

పరిషత్ ఎన్నికల ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మరికాసేపట్లో విచారణ జరగనుంది. సింగిల్ జడ్జి [more]

Update: 2021-04-07 02:05 GMT

పరిషత్ ఎన్నికల ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మరికాసేపట్లో విచారణ జరగనుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన పిటీషన్ పై ఉదయం 8గంటలకు విచారణ జరిగే అవకాశముంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News