బ్రేకింగ్ : బాదామిలో వెనుకంజలో సిద్ధూ

Update: 2018-05-15 02:49 GMT

బాదామి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీరాములు కొంత ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 14 రౌండ్లు ఉండటంతో సిద్ధరామయ్య మళ్లీ దూసుకువచ్చే అవకాశముందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు జేడీఎస్ నేత కుమారస్వామి రామనగర నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. అలాగే గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు కరుణాకర్ రెడ్డి హరప్పనహళ్లిలో ముందంజలో ఉన్నారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర వరుణ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Similar News