జగన్ చంద్రబాబును మించిపోయారు
ప్రజలకు అర్థంకాని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. జగన్ పాలనలో పోలీసులు తప్ప ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా [more]
ప్రజలకు అర్థంకాని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. జగన్ పాలనలో పోలీసులు తప్ప ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా [more]
ప్రజలకు అర్థంకాని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. జగన్ పాలనలో పోలీసులు తప్ప ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా కన్పించడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడంలో ఏపీ సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయారని శైలజానాధ్ ఎద్దేవా చేశారు. జల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు మరింత జటిలం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వలో పెయిటింగ్, ఫ్లెక్సీలు తప్ప మరేవీ కనపడవని సాకే శైలజానాధ్ విమర్శలకు దిగారు.