రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ కోవర్టు అని రోజా అన్నారు. కేసీఆర్ కు [more]
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ కోవర్టు అని రోజా అన్నారు. కేసీఆర్ కు [more]
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ కోవర్టు అని రోజా అన్నారు. కేసీఆర్ కు చంద్రబాబు 28 రకాల వంటలతో విందు ఇచ్చిన విషయం రేవంత్ రెడ్డికి గుర్తు లేదా? అని రోజా ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని, ఇక కేసీఆర్ తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ది తొండి రాజకీయమన్నారు. రైతులను దగా చేసింది చంద్రబాబేనని రోజా అన్నారు. చంద్రబాబు, లోకేష్ లు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రోజా విమర్శించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిలో ఉండకుండా పారిపోయి వచ్చింది ఎవరని రోజా ప్రశ్నించారు.