బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలందరూ హాజరయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఉదయం పదిగంటలకు ఇంటి నుంచి [more]

Update: 2021-07-07 08:27 GMT

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలందరూ హాజరయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఉదయం పదిగంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి ర్యాలీ మధ్యాహ్నం ఒంటిగంటకు గాంధీభవన్ కు చేరుకుంది. వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తో పాటు సీనియర్ నేతలందరూ హాజరయ్యారు.

Tags:    

Similar News