నేడు టీ కాంగ్రెస్ నేతలతో రాహుల్

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ [more]

Update: 2021-09-08 02:14 GMT

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్మార్క, ఐదు వర్కింగ్ ప్రెసిడెంట్లు, వివిధ కమిటీల ఛైర్మన్ లతో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. వీరందరితో విడివిడిగా చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ కు, కొందరు సీనియర్ నేతలకు మధ్య ఏర్పడిన గ్యాప్ ను పూడ్చేందుకే రాహుల్ గాంధీ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News