బ్రేకింగ్ : రాయపాటి శైలజకు పోలీసులు నోటీసులు
రాయపాటి శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదానికి సంబంధించి ఆమెకు నోటీసులు జారీ చేసింది. రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె శైలజ. విచారణకు హాజరు [more]
రాయపాటి శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదానికి సంబంధించి ఆమెకు నోటీసులు జారీ చేసింది. రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె శైలజ. విచారణకు హాజరు [more]
రాయపాటి శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదానికి సంబంధించి ఆమెకు నోటీసులు జారీ చేసింది. రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె శైలజ. విచారణకు హాజరు కావాలని శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమరావతి జేఏసీలో శైలజ కీలక పాత్ర పోషిస్తున్నారు. రమేష్ ఆసుపత్రి ఛైర్మన్ రామ్మోహన్ రావు కోడలు శైలజ. విజయవాడ విచారణకు రావాలని కోరగా, తాను గుంటూరు రమేష్ ఆసుపత్రికి వస్తానని శైలజ చెప్పారు. దీంతో పోలీసుల బృందం గుంటూరు బయలుదేరి వెళ్లింది.