లాక్ డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తే…?

లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఉదయం పదిగంటల తర్వాత ఎవరూ రోడ్లపైకి రావద్దన్నారు. సరైన కారణాలు చూపకుండా రోడ్లమీదకు [more]

Update: 2021-05-14 01:01 GMT

లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఉదయం పదిగంటల తర్వాత ఎవరూ రోడ్లపైకి రావద్దన్నారు. సరైన కారణాలు చూపకుండా రోడ్లమీదకు వస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అంజనీకుమార్ హెచ్చరించారు. రంజాన్ సందర్భంగాఇళ్లలోనే ప్రార్థనలను నిర్వహించుకోవాలని కోరారు. మసీదుల్లో మాలానాతో పాటు మరో ఇద్దరికి మాత్రమే ఉంటుందని అంజనీకుమార్ తెలిపారు. ఇప్పటి వరకూ లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించిన 1800 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.

Tags:    

Similar News