పోలింగ్ పూర్తయినా ఫలితాల కోసం ఇంకా ఆగాల్సిందే?

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. పరిషత్ ఎన్నికలపై బీజేపీ, జనసేన పార్టీలు హైకోర్టులో పిటీషన్లు వేశాయి. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర [more]

Update: 2021-04-24 01:03 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. పరిషత్ ఎన్నికలపై బీజేపీ, జనసేన పార్టీలు హైకోర్టులో పిటీషన్లు వేశాయి. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఆదేశించింది. త్వరలోనే కౌంటర్ అఫడవిట్ ను దాఖలు చేస్తామని ఎస్ఈసీ తరుపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టుకు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ నెల 10వ తేదీన పరిషత్ ఎన్నికలు జరిగాయి. కోర్టు తీర్పు వెలువడేంతవరకూ ఫలితాలు ప్రకటించని పరిస్థిితి నెలకొంది.

Tags:    

Similar News