వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Update: 2018-07-20 17:52 GMT

నరేంద్ర మోడీ నాయకత్వములోని ఎన్ డి ఏ సర్కార్ పై తెలుగు దేశము పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసం తీర్మానం వీగి పోయినట్లుగా లోక్ సభ స్పీకర్ శ్రీమతి సుమిత్ర మహాజన్ ప్రకటిచారు.

తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 325 మంది ఓటు వేశారు. మొత్తం 451 మంది లోక్ సభ సభ్యులు వోటింగ్ లో పాల్గొన్నారు

Similar News