బిగ్ బ్రేకింగ్ : నిమ్మగడ్డకు లైన్ క్లియర్.. గవర్నర్ ఆదేశం
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగించాలని గవర్నర్ ఆదేశించారు. ఆయనను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. హైకోర్టు నిమ్మగడ్డ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగించాలని గవర్నర్ ఆదేశించారు. ఆయనను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. హైకోర్టు నిమ్మగడ్డ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగించాలని గవర్నర్ ఆదేశించారు. ఆయనను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పునివ్వడంతో ఆయన ఇటీవల గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ నుకలసిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ రాజ్ భవన్ కు వస్తున్న నేపథ్యంలో ముందుగానే గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం విశేషం.