మరికొంత కాలం పాడిగిస్తారా?

నేటితో తెలంగాణలో కర్ఫ్యూ ముగియనుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకూ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను [more]

Update: 2021-04-30 00:48 GMT

నేటితో తెలంగాణలో కర్ఫ్యూ ముగియనుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకూ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ఇబ్బంది పెడుతుండటంతో మరికొన్ని కీలక నిర్ణయాలుకూడా తీసుకునే అవకాశముంది. కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవడంతో ఆయనే అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారంటున్నారు. దీనిపై హైకోర్టు కూడా ప్రశ్నించడంతో ఈరోజు దీనిపై నిర్ణయం వెలువడనుంది.

Tags:    

Similar News