బిగ్ బ్రేకింగ్ : జగన్ జీవోకు చెక్… మరో రెండు నెలలు ఆగాల్సిందే
పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ప్రతిపాదిత ప్రాజెక్టుపై అధ్యయనానికి కమిటీని నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ కమిటీని ఆదేశించింది. [more]
పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ప్రతిపాదిత ప్రాజెక్టుపై అధ్యయనానికి కమిటీని నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ కమిటీని ఆదేశించింది. [more]
పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ప్రతిపాదిత ప్రాజెక్టుపై అధ్యయనానికి కమిటీని నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ కమిటీని ఆదేశించింది. అప్పటి వరకూ ప్రతిపాదిత పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులను ప్రారంభించవద్దని ఎన్జీటీ పేర్కొంది.దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల అంచనాతో పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు 203 నెంబరు జీవోను విడుదల చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఎన్జీటీ దీనిపై కమిటీని నియమించడంతో పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలోకి వచ్చే అవకాశం లేదు.