Rk : ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల

మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలను విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలను నిర్వహించినట్లు పేర్కొంది. పామేడు – కొండపల్లి సరిహద్దు [more]

Update: 2021-10-16 12:24 GMT

మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలను విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలను నిర్వహించినట్లు పేర్కొంది. పామేడు – కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్ల ఆర్కే అంత్యక్రియలను నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్కే అంత్యక్రియలను నిర్వహించినట్టు తెలపింది. ఆర్కే అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరయ్యారు.

భారీగా హాజరు….

కాగా రెండు కిడ్నీలు విఫలం కావడంతో ఆర్కే మృతి చెందారు. ఆయనకు డయాలసిస్ అందించినా ఫలితం లేదని పేర్కొంది. పూర్తిస్థాయిలో ఆర్కేకు వైద్యసహాయం అందించామని తెలిపింది. ఆర్కే మృతదేహం పై ఎర్రజెండా ఉంచి నివాళులు అర్పించారు. ఆర్కే మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంది.

Tags:    

Similar News