నేడు జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా

కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ సమావేశం నేడు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ప్రస్తుతానికి ఈ [more]

Update: 2021-07-09 03:38 GMT

కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ సమావేశం నేడు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశం వాయిదా వేయడంతో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు అయిందని చెప్పవచ్చు. సమావేశం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.

Tags:    

Similar News