బ్రేకింగ్ : గవర్నర్ గా కంభంపాటి హరిబాబు

మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. కంభంపాటి హరిబాబు బీజేపీలో సీనియర్ నేత. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో ఆయనకు కేంద్ర మంత్రి [more]

Update: 2021-07-06 06:55 GMT

మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. కంభంపాటి హరిబాబు బీజేపీలో సీనియర్ నేత. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా లభించలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను మిజోరాం గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా నియమించింది. దత్తాత్రేయ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News