ఆర్టీసీ ముగింపే…. సమ్మె ముగింపు

భూమి మీద ఉన్నంత కాలం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయరని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇది అసంభవమేనన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, మరి [more]

Update: 2019-10-24 11:53 GMT

భూమి మీద ఉన్నంత కాలం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయరని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇది అసంభవమేనన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, మరి అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయడం లేదని ప్రశ్నించారు. ఆ విషయం తెలంగాణ సమ్మెలో పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులకు తెలియదానని ప్రశ్నించారు. ఆర్టీసీని ఎవరు కాపాడాలని ప్రశ్నించారు. ఆర్టీసీ ముగింపే ఆర్టీసీ సమ్మెకు ముగింపని కేసీఆర్ మండిపడ్డారు. మా కోరికలు నెరవేరేంత వరకు సమ్మె ఆగదంటే తామేం చేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.

 

 

Tags:    

Similar News