కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నటుడు సాయికుమార్ వెనుకంజలో ఉన్నారు. బాగేపల్లి నియోజకవర్గం నుంచి సాయికుమార్ పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి పోటీ చేసి సాయికుమార్ ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా సాయికుమార్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉండటం విశేషం. సాయికుమార్ కు మరోసారి ఓటమి తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.