బ్రేకింగ్: హంగ్ దిశగానేనా?

Update: 2018-05-15 03:31 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ హంగ్ దిశగా కొనసాగుతున్నాయి. మొత్తం 186స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు తొలి రౌండ్ లో వెలువడగా బీజేపీ అనూహ్యంగా దూసుకొచ్చింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం బీజేపీ 82, కాంగ్రెస్ 79, జేడీఎస్ 25స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే ట్రెండ్స్ కొనసాగితే హంగ్ అసెంబ్లీ ఖాయమంటున్నారు విశ్లేషకులు.

Similar News