బ్రేకింగ్: గాలి సోదరుల హవా

Update: 2018-05-15 03:17 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి సోదరుల హవా కొనసాగుతోంది. హరప్పణ హళ్లిలో గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు కరుణాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మరో సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి బళ్లారి టౌన్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాదామిలో మాత్రం గాలి ప్రధాన అనుచరుడు శ్రీరాములు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ ఆధిక్యంలోకి వచ్చారు. సిద్ధరామయ్య మరో నియోజకవర్గమైన చాముండేశ్వరిలో వెనుకంజలో ఉన్నారు.

Similar News