బ్రేకింగ్ : చారిత్రాత్మక బిల్లుకు జగన్ కేబినెట్
మహిళల కోసం ఏపీ కేబినెట్ చారిత్రాత్మక బిల్లును తీసుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారానికి [more]
మహిళల కోసం ఏపీ కేబినెట్ చారిత్రాత్మక బిల్లును తీసుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారానికి [more]
మహిళల కోసం ఏపీ కేబినెట్ చారిత్రాత్మక బిల్లును తీసుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 14 రోజుల్లోగా విచారణను ముగించాలి. 21 రోజుల్లో తీర్పు వచ్చేలా బిల్లును మంత్రివర్గం ఆమోదిించింది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది.