బ్రేకింగ్ ; కాంగ్రెస్ కు మరో రాష్ట్రంలో షాక్

కాంగ్రెస్ కు వరస షాక్ లు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్ పరిణామాలు మరిచిపోక ముందే గుజరాత్ లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు [more]

Update: 2020-03-15 04:15 GMT

కాంగ్రెస్ కు వరస షాక్ లు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్ పరిణామాలు మరిచిపోక ముందే గుజరాత్ లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా దిశగా ఉన్నారు. వారిలో ఇద్దరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో ఎమ్మెల్యే కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నారు. వీరంతా భారతీయ జనతా పార్టీకి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News