రెండో రోజు కూడా ఐటీ అధికారులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో రెండోరోజు కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమయిన సోదాలు నేడు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో రెండోరోజు కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమయిన సోదాలు నేడు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో రెండోరోజు కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమయిన సోదాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. 2019 ఎన్నికల ముందు వరకూ పెండ్యాల శ్రీనివాస్ చంద్రబాబు పీఏగా పనిచేశారు. మరోవైపు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లోకూడా రెండో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. లెక్కలకు సంబంధించి ఇద్దరినీ ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.