తెలంగాణలో హాట్ స్పాట్ లు ఇవే

తెలంగాణలో హాట్ స్పాట్ లను గుర్తించారు. నిజామాబాద్, గద్వాల, నిర్మల్, భైంసా, ములుగు, వరంగల్, మిర్యాలగూడ, పాతబస్తీ వంటి ప్రాంతాలను హాట్ స్పాట్ లు గా గుర్తించారు. [more]

Update: 2020-04-02 12:47 GMT

తెలంగాణలో హాట్ స్పాట్ లను గుర్తించారు. నిజామాబాద్, గద్వాల, నిర్మల్, భైంసా, ములుగు, వరంగల్, మిర్యాలగూడ, పాతబస్తీ వంటి ప్రాంతాలను హాట్ స్పాట్ లు గా గుర్తించారు. రోజురోజుకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని భావించిన ప్రభుత్వం హాట్ స్పాట్ లను గుర్తించింది. వీరి ద్వారా ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో గుర్తించే పనిలో పడింది. హాట్ స్పాట్ గా గుర్తించిన ప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలుపర్చనున్నారు.

Tags:    

Similar News