ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెడ్ జోన్ గా ప్రకటించి

హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజల్, కొత్త పేట ప్రాంతాలను ప్రభుత్వం రెడ్ జోన్ గా [more]

Update: 2020-03-28 05:16 GMT

హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజల్, కొత్త పేట ప్రాంతాలను ప్రభుత్వం రెడ్ జోన్ గా డిక్లేర్ చేసింది. రెడ్ జోన్ ప్రాంతంలోని ప్రజలు 14 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ ప్రాంతంలో ప్రజలకు ఇంటికే నిత్యావసర వస్తువులను సరఫరాను చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఎక్కువగా రద్దీ కన్పిస్తుండటం, కొన్ని పాజిటివ్ కేసులు రావడంతోనే రెడ్ జోన్ గా ప్రకటించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News