వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజీనామాలతోనే ప్రయివేటీకరణ సాధ్యమని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. [more]

Update: 2021-03-26 00:57 GMT

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజీనామాలతోనే ప్రయివేటీకరణ సాధ్యమని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారం ను కలసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాలంటే రాజీనామాయే చివరి అస్త్రమని గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖపట్నం వచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Tags:    

Similar News