ఇద్దరూ ఒకచోట కలిశారు
మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ‌్ కుమార్ రెడ్డిలు ఒకచోట కలిశారు. రాజకీయ అంశాలు పెద్దగా మాట్లాడకపోయినా వీరిద్దరూ ఒకచోట కలవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ [more]
మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ‌్ కుమార్ రెడ్డిలు ఒకచోట కలిశారు. రాజకీయ అంశాలు పెద్దగా మాట్లాడకపోయినా వీరిద్దరూ ఒకచోట కలవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ [more]
మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ‌్ కుమార్ రెడ్డిలు ఒకచోట కలిశారు. రాజకీయ అంశాలు పెద్దగా మాట్లాడకపోయినా వీరిద్దరూ ఒకచోట కలవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్ కుమారుడి వివాహం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహానికి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. సుదీర్ఘకాలం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా మారింది.