తెలంగాణలో నిలకడగానే ఉంది కానీ? కొత్తగా మరో?

తెలంగాణలో కరోనా వైరస్ నిలకడగా ఉంది. తాజాగా మరో పదిహేను కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1122కు చేరుకుంది. [more]

Update: 2020-05-08 00:57 GMT

తెలంగాణలో కరోనా వైరస్ నిలకడగా ఉంది. తాజాగా మరో పదిహేను కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1122కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 12 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివి. మిగిలినవి ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికులకుగా గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణాలో 400 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. 693 మంది ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికులు ముగ్గురూ నల్లగొండ జిల్లాకు చెందిన వారు.

Tags:    

Similar News