బ్రేకింగ్ : హెల్త్ బులిటెన్ విడుదల… పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 56342 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 17794 కరోనా పాజటివి్ [more]
భారత్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 56342 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 17794 కరోనా పాజటివి్ [more]
భారత్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 56342 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 17794 కరోనా పాజటివి్ కేసులు ఉన్నాయి. 1886 మంది కరోనా కారణంగా ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మరణించారు. గుజరాత్ లో 7012 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 5980 కేసుుల నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. భారత్ లో ఇప్పుడు కరోనా యాక్టివ్ కేసులు 37,916గా ఉన్నాయి.