తెలంగాణలో రోజురోజుకు తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 1,280 మందికి కరోనా పాజిటివ్ గా తేలంది. 15 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం [more]

Update: 2021-06-13 14:07 GMT

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 1,280 మందికి కరోనా పాజిటివ్ గా తేలంది. 15 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం తెలంగాణలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,484 కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,03,369 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 21,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,78,748 గా ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది

Tags:    

Similar News