తెలంగాణలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు 1,362 మందికి కరోనా పాజిటివ్ గా తేలంది. 10 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం తెలంగాణలో [more]

Update: 2021-06-19 13:54 GMT

తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు 1,362 మందికి కరోనా పాజిటివ్ గా తేలంది. 10 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం తెలంగాణలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,556 కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,12,196 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 18,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,90,072 గా ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News