విధుల నుంచి తప్పుకున్న చిత్తూరు కలెక్టర్

ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తా విధుల నుంచి తప్పుకున్నారు. ఆయన నేడు జీఏడీలో రిపోర్ట్ చేయనున్నారు. ఆయన స్థానంలో [more]

Update: 2021-01-27 01:50 GMT

ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తా విధుల నుంచి తప్పుకున్నారు. ఆయన నేడు జీఏడీలో రిపోర్ట్ చేయనున్నారు. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ కు బాధ్యతలను అప్పగంచారు. గుంటూరు జిల్లా కటెక్లటర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కూడా బదిలీ అయ్యారు. వీరితో పాగటు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో చిత్తూు ఎస్పీ సెంథిల్ కుమార్ కు ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించారు. గత ఎన్నికలసమయంలోనే వీరిని విధుల నుంచి తప్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. కానీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడంతో వారిని బదిలీ చేయాల్సి వచ్చింది.

Tags:    

Similar News