బ్రేకింగ్ : విశాఖ వెళ్లేందుకు చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వాన్ని?
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటన జరిగి ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తనను విశాఖపట్నం వెళ్లేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని [more]
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటన జరిగి ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తనను విశాఖపట్నం వెళ్లేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని [more]
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటన జరిగి ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తనను విశాఖపట్నం వెళ్లేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తనను విశాఖ బాధితులను పరామర్శించేందుకు అనుమతించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. కేంద్రప్రభుత్వం అనుమతిస్తే తాను విశాఖ వెళతానని చంద్రబాబుచెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు.