మీరు మారరా? వాళ్లను ఆదుకోరా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తప్పుపట్టారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని చంద్రబాబు విమర్శించారు. మద్యం దుకాణాల విషయంలో సడలించిన నిబంధనలను పంట [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తప్పుపట్టారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని చంద్రబాబు విమర్శించారు. మద్యం దుకాణాల విషయంలో సడలించిన నిబంధనలను పంట [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తప్పుపట్టారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని చంద్రబాబు విమర్శించారు. మద్యం దుకాణాల విషయంలో సడలించిన నిబంధనలను పంట అమ్మకాల్లో సడలించలేరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు తమ పంటలను మార్కెట్ లో అమ్ముకోలేక నడిరోడ్డుపై పారబోస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో రోడ్డుపై పారబోసిన ఫొటోను చంద్రబాబు ట్వీట్ చేశారు.