ఏపీలో సీబీఐ ఫస్ట్ కేసు షురూ

ఏపీ ప్రభుత్వం తొలి కేసును సీబీఐకి అప్పగించింది. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించింది. గతంలో చంద్రబాబునాయుడు సీబీఐని [more]

Update: 2019-09-25 04:02 GMT

ఏపీ ప్రభుత్వం తొలి కేసును సీబీఐకి అప్పగించింది. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించింది. గతంలో చంద్రబాబునాయుడు సీబీఐని రాష్ట్రంలో రాకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐకి దారులు తెరుస్తూ జీవోను పునరుద్ధరించారు. దీంతో సీబీఐకి తొలికేసుగా యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసును ప్రభుత్వం అప్పగించింది. గతంలో సీఐడీ విచారించిన నివేదికను సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది.

Tags:    

Similar News