అచ్చెన్న ప్లేస్ లో ఆయన

మరికాసేపట్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సాధారణంగా ఎప్పుడూ శాసనసభ పక్ష ఉప నేతగా అచ్చెన్నాయుడు హాజరవుతుంటారు. అయితే ఈసారి అచ్చెన్నాయుడు అరెస్ట్ [more]

Update: 2020-06-16 05:54 GMT

మరికాసేపట్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సాధారణంగా ఎప్పుడూ శాసనసభ పక్ష ఉప నేతగా అచ్చెన్నాయుడు హాజరవుతుంటారు. అయితే ఈసారి అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడంతో ఆయన స్థానంలో బీఏసీకి ఎవరు హాజరవుతారన్న సందిగ్దం నెలకొంది. అయితే అచ్చెన్నాయుడు స్థానంలో నిమ్మల రామానాయుడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నడపాలి? ఏ ఏ అంశాలపై చర్చించాలి? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు.

Tags:    

Similar News