బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఈరోజు మృతి చెందరు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో గత కొద్ది కాలంగా బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్30 వ [more]

Update: 2021-07-07 03:28 GMT

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఈరోజు మృతి చెందరు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో గత కొద్ది కాలంగా బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్30 వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందరుతున్నారు. అయితే ఈరోజు ఉదయం దిలీప్ కుమార్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 1922 డిసెంబరు 11న దిలీప్ కుమార్ జన్మించారు. 1944లో ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసఫ్ ఖాన్. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. మొత్తం 65 చిత్రాల్లో దిలీప్ కుమార్ నటించారు.

Tags:    

Similar News