ఐఆర్ఎస్ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు

ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్ సింగ్ ఆస్తులపై సీబీఐ అధికారుల దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. సీబీఐ అధికారులు మొత్తం విశాఖ, హైదరాబాద్ [more]

Update: 2021-07-02 13:08 GMT

ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్ సింగ్ ఆస్తులపై సీబీఐ అధికారుల దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. సీబీఐ అధికారులు మొత్తం విశాఖ, హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సాదు సుందర్ సింగ్ కు 4.71 కోట్ల ఆస్తుల ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ 50 కోట్ల పైమాటే. ఆయనతోపాటు కుటుంబ సభ్యుల పేరిట కూడా ఈ ఆస్తులు ఉన్నాయి. సాదు సుందర్ సింగ్ ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అకౌంటెంట్ మెంబర్ గా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News