వైసీపీ అధికార ప్రతినిధిగా రమణదీక్షితులు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వైసీపీ అధికార ప్రతినిధిగా మారారని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వైసీపీ అధికార ప్రతినిధిగా మారారని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వైసీపీ అధికార ప్రతినిధిగా మారారని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా రమణదీక్షితులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. తిరుమలలో అన్యమతస్థులు లేరని ఆయన ఎలా చెబుతారని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో హిందూధర్మాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.