ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలను బీఏసీ ఖరారు చేసింది. ఈ నెల 22 వరకు ఈ సమావేశాలు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15, [more]

Update: 2019-09-09 13:29 GMT

తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలను బీఏసీ ఖరారు చేసింది. ఈ నెల 22 వరకు ఈ సమావేశాలు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ చేపడతారు. బడ్జెట్ పై విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు ఈ నెల 16న సమాధానం చెబుతారు. 17 నుంచి పద్దులపై చర్చ జరగనుంది.

Tags:    

Similar News