నాకు శత్రువులు ఎక్కువయ్యారు
మంచిపనులు చేస్తుంటే శత్రువులు ఎక్కువయ్యారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ చేద్దామంటే చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని జగన్ అన్నారు. [more]
మంచిపనులు చేస్తుంటే శత్రువులు ఎక్కువయ్యారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ చేద్దామంటే చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని జగన్ అన్నారు. [more]
మంచిపనులు చేస్తుంటే శత్రువులు ఎక్కువయ్యారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ చేద్దామంటే చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని జగన్ అన్నారు. మంచిపనులు చేద్దామనుకుంటే చంద్రబాబు కేసులు వేసి అడ్డుకుంటున్నారని చెప్పారు. కరోనా వైరస్ చికిత్స కు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి జగన్ ప్రయివేటు వైద్యశాలలను హెచ్చరించారు.