నూతన్ నాయుడిపై మరో కేసు

బిగ్ బాస్ కంటెస్టెంగ్ నూతన్ నాయుడిపై మరో కేసు నమోదయింది. బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరి వద్ద 12 కోట్లు తీసుకున్న ఘటనపై కేసు నమోదయింది. [more]

Update: 2020-09-12 03:29 GMT

బిగ్ బాస్ కంటెస్టెంగ్ నూతన్ నాయుడిపై మరో కేసు నమోదయింది. బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరి వద్ద 12 కోట్లు తీసుకున్న ఘటనపై కేసు నమోదయింది. ఇప్పటికే నూతన్ నాయుడు శిరోముండనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన నూకరాజు, తెలంగాణకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ల వద్ద స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారన్న ఫిర్యాదు అందింది. ఇందులో శ్రీకాంత్ రెడ్డి 12 కోట్లు, నూకరాజు ఐదు లక్షలు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. కానీ ఎస్ బిఐలో ఉద్యోగానికి అంత మొత్తం ఇస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News