Chandrababu : అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తారా?

శనివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లి హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అమిత్ షా అపాయింట్ మెంట్ ను ఆయన ఇప్పటికే [more]

Update: 2021-10-21 01:31 GMT

శనివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లి హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అమిత్ షా అపాయింట్ మెంట్ ను ఆయన ఇప్పటికే కోరినా ఇంకా ఖరారు కాలేదని తెలసింది. ఢిల్లీలో టీడీపీ నేతలు అదే ప్రయత్నంలో ఉన్నారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రపతిని కూడా కలసి రాష్ట్రంలో జరగనున్న పరిణామాలపై చంద్రబాబు వారికి వివరించాలని భావిస్తున్నారు. అయితే హోంమంత్రి అపాయింట్ మెంట్ దొరుకుతుందా? లేదా? అన్నది సందేహంగానే ఉంది. ఒక మీడియా అధినేత కూడా చంద్రబాబు అపాయింట్ మెంట్ అమిత్ షాతో ఫిక్స్ చేేేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ అయితే అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు.

Tags:    

Similar News