8న ప్రభుత్వ పాఠశాలలకు సెలవు
ఫిబ్రవరి 8న ప్రభుత్వ విద్య సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
government has announced sankranthi holidays for schools in andhra pradesh from 9th of this month
ఫిబ్రవరి 8న ప్రభుత్వ విద్య సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముస్లింక సోదరులు జరుపుకునే షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించిండం విశేషం.
సాధారణ సెలవుగా...
ఫిబ్రవరి 8న సాధారణ సెలవుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. దీంతో ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటన విడుదల కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను ఆ రోజు మూసి వేయనున్నారు.