Telagnana : ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక మలుపు

ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక మలుపు చోటు చేసుకుంది.

Update: 2026-03-24 03:51 GMT

ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో చార్జిషీట్ అవినీతి నిరోధక శాఖ అధికారులు దాఖలు చేశారు. చార్జిషీట్ లో A1 గా కేటీఆర్, A2 ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి ఎల్ ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 యూకే కు చెందిన ఎఫ్ ఈ ఓ సంస్థను నమోదు చేశారు.

ఛార్జి షీటు దాఖలు చేసి...
ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి ఏసీబీ అధికారుల ఇప్పటికే పలువురిని విచారించారు. ఇక మరింత దూకుడు పెంచాలని ఆ శాఖ నిర్ణయించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్టు అవినీతి నిరోధక శాఖ ఛార్జిషీట్ లో పేర్కొనింది. తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టింది.


Tags:    

Similar News